SSMB28 లేటెస్ట్ అప్‌డేట్..

129
mahesh babu
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేశ్‌ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరవార్ట టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ రానుందట. మహేశ్‌ కెరీర్‌లో ఇది 28 వ సినిమా కాగా వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ లేదా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసేందుకు రెడీ అవుతోందట.

నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రావచ్చనే వినిపిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా మహేశ్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఇవి కూడా చదవండి..

ఓటీటీలోకి గాడ్‌ ఫాదర్.

BB6..అందరి టార్గెట్ ఇనయనే!

బీజేపీ నేతలపై చర్యలు తీసుకొండి..

- Advertisement -