BB6..అందరి టార్గెట్ ఇనయనే!

126
bb6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 58 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులంతా ఇనయను టార్గెట్ చేశారు. మరీ ముఖ్యంగా ఫైమా,శ్రీసత్య,శ్రీహాన్‌ పర్సనల్‌గా అటాక్ చేస్తూ ఆమను టార్చర్ చేశారు.

ఇక సూర్య వెళ్లిపోవడంతో ఇనయ ఒంటరైంది. దీంతో బాత్ రూంలోకి వెళ్లి బోరు బోరున ఏడ్చేయగా ఇంటి సభ్యులు మాత్రం ఆమెను మాటలతో వేధించడం ఆపలేదు. ఇక ఈ సీజన్‌లో కన్నింగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీహాన్…గీతూ దగ్గర కూర్చొని ఫ్రెండ్ షిప్ గురించి మాట్లాడాడు.

ఇక తర్వాత రేవంత్.. ఇనయ ఏడుపుని గమనించి.. వాష్ రూంలో ఉన్నట్టు గమనించాడు.మానవత్వాన్ని చూపిస్తూ.. ఇనయని బయటకు తీసుకుని రావడానికి తలుపుని గట్టిగా నెట్టుతూ.. కెప్టెన్‌ని పిలిచి.. తలుపుని పగలగొట్టేస్తా అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి..

సెక్యూలర్‌ పదాన్ని తప్పుగా చెబుతున్నారు:సీతారం

మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధం:ఈసీ

కండల వీరుడికి వై+భద్రత కేటాయింపు

- Advertisement -