- Advertisement -
తెలంగాణ అధికారుల విజ్ఞప్తి మేరకు శ్రీశైలం నుండి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మూడు క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు.
శ్రీశైలం జలాశయానికి గంట గంటకు పెరుగుతున్న వరద ఉదృతితో దిగువకు నీటి విడుదల కొనసాగుతుండగా ..ఇన్ ఫ్లో : 3,64,097 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో : 69,073 క్యూసెక్కులు,పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు,ప్రస్తుతం : 880.80 అడుగులు,నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు,ప్రస్తుతం : 192.5300 టిఎంసీలు,ఎడమ,కుడి , జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
- Advertisement -