శ్రీశైలంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..

160
srisailam

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ఉధృతి 3 క్రేస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కి నీటిని విడుదల చేశారు నంద్యాల పార్లమెంట్ సభ్యుడు బ్రహ్మానంద రెడ్డి , ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.

ప్రస్తుత నీటిమట్టం : 881.20 అడుగులు,పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు,ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:194.7599 టీఎంసీలు,పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు,ఇన్ ఫ్లో : 3,69,820 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో : 1,50,314 క్యూసెక్కులు,కుడి,ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.