ఎస్పీబీ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్..

197
balu
- Advertisement -

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్ధితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్. కరోనా బారీన పడన ఆయన పరిస్ధితి విషమంగానే ఉందనే వైద్యులు వెల్లడించారు.

కరోనాతో ఎంజీఎం హెల్త్ కేర్ లో చేరిన బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఐసీయూలో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారు. ఒక ఎక్స్ పర్ట్ మెడికల్ టీమ్ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు.

- Advertisement -