శ్రీశైలం ప్రాజెక్టు అప్‌డేట్స్..

424
srisailam project
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి వరద ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.ఇన్ ఫ్లో : 53,023 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో : 38,140 క్యూసెక్కులు,పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు,ప్రస్తుతం : 865.00 అడుగులు,నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు,ప్రస్తుతం : 122.4160 టిఎంసీలు,ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -