- Advertisement -
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 1 గేట్ 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ సంవత్సరంలో శ్రీశైలం జలాశయం గేట్లు 6వ సారీ ఎత్తినారు అధికారులు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం..
ఇన్ ఫ్లో: 32,293 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 50,874 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
ప్రస్తుతం: 884.90 అడుగులు
పూర్తిస్దాయి నీటి నిల్వ: 215.8070 టిఎంసీలు
ప్రస్తుతం: 215.3263 టీఎంసీలు
- Advertisement -