శ్రీశైలంకు కొనసాగుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత

174
Srisailam Dam
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో : 2,77,090 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో : 4,04,637 క్యూసెక్కులు గా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం: 885.00 అడుగులు కాగా ప్రస్తుతం : 884.60 అడుగులు .పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం: 213.4011 టీఎంసీలు గా ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -