విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్

209
TS Govt

విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రత్యేక్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. డిఎస్పీ స్థాయి అధికారీ ఆధ్వర్యంలో 148 మంది సిబ్బంది ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. ఈ 148 మంది సిబ్బంది టీఎస్ జెన్కో సిఎండి ,చైర్మన్ కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.