కవితక్కకు కార్యకర్త ఇచ్చిన బహుబతి..

87
kavitha mlc

ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో కల్వకుంట్ల కవితకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కలిసి ఆమె పెన్సిల్ ఆర్ట్ పెయింటింగ్ చిత్రాన్ని సోషల్ మీడియా కార్యకర్త వరుణ్ కుమార్ బహుకరించారు.ఈ చిత్రాన్ని చూపిన ఆమె ఎంతో ఆనందించారు.