రాష్ట్రంలో మందుల పంపిణీకీ ప్ర‌త్యేక క‌మిటీ..

126
Medicines Distribution
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ద‌వాఖాన‌ల‌కు మందులు పంపిణీ చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక క‌మిటీని నియ‌మించింది. నిమ్స్‌ డైరెక్ట‌ర్ మ‌నోహ‌ర్‌, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కుడు జీ శ్రీనివాస రావుకు ఈ క‌మిటీలో చోటు క‌ల్పించింది. కొవిడ్ నేప‌థ్యంలో మందు పంపిణీపై నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ ఉంచేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. ఇందులో భాగంగా మందుల పంపిణీని ఎప్ప‌టిక‌ప్ప‌డు ప‌రిశీలించేందుకు ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది.

- Advertisement -