ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

11
- Advertisement -

ఆరుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. జగిత్యాల సంజయ్‌, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, గూడెం మహిపాల్‌ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

మరికొన్ని ఆధారాలు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ ప్రారంభించనున్నారు స్పీకర్. సుప్రీం ఆదేశాలతో స్పీకర్..పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

Also Read:Asia Cup:సూపర్-4కు ఆ నాలుగు జట్లు

- Advertisement -