కవల పిల్లలకు జన్మనిచ్చిన సింగర్‌ చిన్మయి..

55
Singer Chinmayi
- Advertisement -

ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద గత రాత్రి పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు,దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తమ ప్రపంచంలోకి ద్రిప్త, శర్వస్ కొత్తగా వచ్చి చేరారని, వారు తమతోనే ఉండిపోయే అతిథులు అంటూ చిన్నారుల చేతులను పట్టుకున్న ఫొటోలను షేర్ చేశారు. కవలల్లో బాబు, పాప ఉన్నారు. విషయం తెలిసిన నెటిజన్లు, సెలబ్రిటీలు చిన్మయి దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -