సీఎం కేసీఆర్ చిత్రపటానికి కార్మికుల పాలాభిషేకం..

143
kcr photo

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సింగరేణి కార్మికులు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 28శాతం లాభాల్లో వాటా ప్రకటించడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తే శ్రీరాంపూర్‌ ఓసీపీపై టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కార్మికులు సంబురాలు జరిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలాభిషేకం చేశారు. లాభాల్లో వాటా ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి డీ అన్నయ్య రీజియన్ కార్యదర్శి మల్లారెడ్డి ఫిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్ పాల్గొన్నారు.