సిక్కు అధ్యాత్మిక గురువు ఇక్బాల్ సింగ్ పుట్టిన రోజు

46
- Advertisement -

సామాజిక ఆధ్యాత్మిక రిఫార్మర్ ఇక్బాల్ సింగ్ కింగ్రా నేడు పుట్టిన రోజు. మే 1, 1926లో పంజాబ్‌లోని పఠాన్‌కోటలోని బరియాల్ లహ్రీ గ్రామంలో సన్వాల్ సింగ్ గులాబ్ కౌర్‌కు జన్మించారు. ఇక్బాల్ సింగ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారు. ఈయన 1987లో కంబైనింగ్ మోడ్రన్ ఎడ్యూకేషన్ విత్ ఫేయిత్ టూ ప్రొడ్యూస్ గుడ్ గ్లోబల్ సిటిజన్ సంస్థను ప్రారంభించారు.

Also Read: గుజరాత్ ఆవిర్భావ దినోత్సవం..

సిక్కు కమ్యూనిటిలోని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఇక్బాల్ సింగ్ సిక్కు జీవితకాల సాఫల్య పురస్కారంను 2016లో అందుకున్నారు. అలాగే 2018లో శిరోమణి పంత్ రతన్ అవార్డును కూడా అందుకున్నారు. ఈయనకు 2022లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఈయన జనవరి 29, 2022 95వ యేటా మరణించారు.

Also Read: మే..మూత్రాశయ క్యాన్సర్ అవగాహన నెల

- Advertisement -