నేడు బాల్‌రాజ్ సాహ్ని పుట్టిన రోజు

42
- Advertisement -

దీలీప్‌ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ లాంటి బాలీవుడ్ అగ్రతారలకు సరితూగే నటుడు బాల్‌రాజ్ సాహ్ని. ఈయన మే1,1913లోని ఇప్పటి పాకిస్థాన్ లోని రావల్పిండి జన్మించారు. నాటి అగ్రహీరోలతో సమాన స్థాయి హోదా పొందిన నటుడు. ఇతను నటుడే గాక రచయితగా పలు సినిమాలకు పనిచేశారు. కాగా నేడు ఆయన పుట్టినరోజు.

బాల్‌రాజ్ సాహ్ని కుమారుడు పరిక్షిత్ సాహ్ని(సుల్తాన్‌లో నటించిన చివరి సినిమా) కూడా నటుడు. అలాగే బీషమ్ సాహ్ని ఫేమస్ పంజాబీ రైటర్ దేశ విభజనాంతరం వీరి కుటుంబం రావాల్పిండి నుంచి ఇండియాకు వచ్చారు. సినిమాలపై మక్కువతో బాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అగ్రహీరోలతో సమానంగా ఎదిగిన నటుడు. ప్రముఖ టాప్ హిందీ దర్శకులతో పనిచేశారు. ఈయన సినిమాలు ముఖ్యంగా సామాజిక చైతన్యంను నింపేవిధంగా ఉండేవి. ఈయన ది గ్రేట్ ఇండియన్ పిపుల్ థియేటర్ అసోసియేషన్లో మెంబర్‌గా కూడా పనిచేశారు.

Also Read: దాని కోసం పోటీ పడ్డ ముద్దుగుమ్మలు

1953లో వచ్చిన దో బిగా జమీన్ సినిమా ద్వారా నటనంటో అందరికి అర్థమయ్యేలా చేశారు. ఈయన గుండెపోటుకు గురై ముంబైలో మరణించారు. తను జీవితకాలమంతా కమ్యూనిజంవైపు మొగ్గుచూపారు. ఈయన మరణించే నాటికి తన దిండు కింద కారల్‌ మార్క్స్ రచించిన దోస్ క్యాపిటల్‌ పెట్టుకున్నారు.

Also Read: ఆ యాంకర్ సంపాదన కోట్లు

- Advertisement -