- Advertisement -
BRS రజతోత్సవ మహాసభ కోసం సిద్దిపేట లో కూలీ పనిచేశారు సిద్దిపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు. పట్టణం లో సిద్దిపేట ట్రాన్స్ పోర్ట్,SSR సీడ్స్,మచ్చ వేణుగోపాల్ రెడ్డి డైరీ ఫాం లో,వ్యాపార వేత్త నందిని శ్రీనివాస్ ఇంట్లో కూలీపని చేశారు నాయకులు.
ఈ కూలీ లో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, BRS పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, BRS నేత మచ్చ వేణుగోపాల్ రెడ్డి..కౌన్సిలర్లు మోహిజ్..బర్ల మల్లికార్జున్ పలువురు BRS నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read:OTT Movies: ఈ వారం సినిమాలివే !
- Advertisement -

