సిద్దార్థ్….’ఒరేయ్ బామ్మర్ది’

218
sidharth
- Advertisement -

సిద్దార్థ్ హీరోగా శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఒరేయ్ బామ్మర్ధి. తమిళ్‌లో హిట్ కొట్టిన శివప్పు మంజల్ పచ్చైని తెలుగులో రీమేక్ చేస్తుండగా ట్రాఫిక్ ఎస్సై పాత్రలో కనిపించనున్నారు సిద్దార్థ్. తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

సిద్ధార్థ్ బామ్మ‌ర్ధిగా జీవీ ప్రకాష్ కనిపించ‌గా బైక్ రేస‌ర్‌గా అల‌రించాడు. ట్రైలర్‌లో సిద్దార్థ్ మరియు జీవీ ప్రకాష్ కుమార్ ల మద్య సాగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ట్రైల‌ర్‌ని ఆసక్తిక‌రంగా చూపించిన మేక‌ర్స్ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఆగస్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -