బైక్‌పై 179 చాలాన్లు…42,475/- రూపాయల ఫైన్

186
bike
- Advertisement -

ప్రతి రోజు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయినా కానీ మందు బాబులు మందు తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చోటు కుంటున్నాయి. నిన్న ఒక రోజే మద్యం తాగి వాహనాలు నడుపుతూ రెండు చోట్ల ప్రమాదానికి గురై నలుగురు మృతి చెందారు. దీంతో నగరం వ్యాప్తంగా ప్రధాన కూడళ్ళలో వాహన తనిఖీ లతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు అలీ కేఫ్ చౌరస్తా లో తనిఖీలు నిర్వహిస్తుండగా AP23M9895 వాహనాన్ని పట్టుకుని చెక్ చేయగా వాహనం పై చలానా లు చూసి బిత్తర పోయారు. దానిపై 179 చనాలాకు 42,475/- రూపాయలు ఉండడంతో పోలీస్ లు ఆశ్చర్య పోయారు. దీంతో అతనిని పట్టుకునే ప్రయత్నం చేయగా బండి వదిలి పరారయ్యాడు.

- Advertisement -