ఎంపీ సంతోష్ బర్త్ డే…సాంగ్ రిలీజ్

112
santhosh
- Advertisement -

రాజ్యసభ సభ్యులు, ప్రకృతి ప్రేమికుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఛైర్మన్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ గారు నిర్మాతగా, పూర్ణచందర్ డైరక్షన్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-వ్యవస్థాపకులు రాఘవ నేతృత్వంలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్ర భారతి లో, 06.12.2021 సాయంత్రం 7.00 గంటలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రత్యేక పాటను మంత్రివర్యులు జి. జగదీష్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్ , TSIIC ఛైర్మన్ శ్రీ బాలమల్లు , సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , సంచాలకులు మామిడి హరికృష్ణ ఆవిష్కరించడం జరిగింది. ఈ పాటకు ప్రముఖ రచయిత మాట్ల తిరుపతి గారు రచన మరియు సంగీతం సమకూర్చారు.

- Advertisement -