షామా సికందర్.. లేటెస్ట్ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఇందులో ఆమె బాడీకి హత్తుకున్న టైట్ ఫిట్ ధరించింది. మొత్తమ్మీద పోటెత్తిన తన ఎద అందాలతో కుర్రాళ్లకి షామా సికందర్ విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో చూడ్డానికి షామా సికందర్.. పబ్ నుంచి బయటకు వచ్చిన బోల్డ్ బ్యూటీలా ఉంది. మరోవైపు మెరుపుతీగ లాంటి షేపులతో పిచ్చెక్కిస్తుంది. షామా సికందర్ పోజులు కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయి.
ప్రస్తుతం హిందీలో షామా సికందర్ పలు ఐటమ్ సాంగ్స్ తో పాటు పలు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది. అయితే, ఇప్పటి వరకు షామా సికందర్ కు కమర్షియల్ బ్రేక్ దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఎక్స్ పోజింగే బెటర్ అని షామా సికందర్ నిర్ణయించుకుంది. అందుకే, తాజాగా ఈ నయా లుక్‌లో మెరిసింది. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ లుక్‌లో షామా సికందర్ మంటలు పుట్టిస్తుంది.
Also Read:జీవితా రాజశేఖర్ దంపతులకు బెయిల్..
నిజానికి నటిగా నిరూపించుకునే ప్రయత్నాలు షామా సికందర్ చాలానే చేసింది. తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి బాగానే కసరత్తులు చేసింది. కానీ ఆమెకు కాలం కలిసి రాలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ నటిగా తాను ముందుకు వెళ్లాలని అనుకున్నా.. చాలా ఏళ్లుగా షామా స్ట్రగుల్ అవుతూనే ఉంది. అందుకే, సోషల్ మీడియాలో తన ఘాటు అందాలతో ఓ ఊపు ఊపేసేస్తూ క్రేజ్ తెచ్చుకునే పనిలో పడింది. మరి షామా సికందర్ కొత్త ఫోజుల పై మీరూ ఓ లుక్కేయండి.
Also Read:పిఎం అభ్యర్థిగా రాహుల్ గాంధీ కష్టమే?