పిక్ టాక్:బికినిలో ఉబికి వస్తున్న అందాలు

35
- Advertisement -

నిలువెత్తు అందాలు పోతపోసినట్లు ఉంటుంది షామా సికందర్. ఈ హాట్ భామకు ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం తన గ్లామర్ తో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా షామా సికందర్ పింక్ కలర్ బికినీలో కిరాక్ పోజులిచ్చింది. చాలీ చాలని బికినీ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. బీచ్ సరిహద్దుల్లో షామా సికందర్ పరువాల దుకాణం తెరవగా.. ఫ్యాన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. దాంతో షామా సికందర్ ఫోటోస్ విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి.

మొదట మోడల్ అయిన షామా సికందర్ బాలీవుడ్ లో నటిగా తన ప్రస్థానం మొదలుపెట్టింది. బాలీవుడ్ లో ఒక ప్రక్క హీరోయిన్ గా నటిస్తూ మరో ప్రక్క స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. సాంగ్స్ లో తన గ్లామర్ తో షామా సికందర్ కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. ఇక తాజాగా వదిలిన ఫొటోల్లో షామా సికందర్ తన వెకేషన్ని ఎంజాయ్ చేసింది. ముఖ్యంగా బీచ్ అలల సెలయేరులో జలకాలాడుతూ ఆమె ప్రకృతిని ఆస్వాదించింది. ఈ క్రమంలోనే షామా సికందర్ బికినీ ధరించి పోజులిచ్చింది.

Also Read:బండి సంజయ్ రాజీనామాకు సిద్దమా?

ముఖ్యంగా ఆమె కూర్చుని చేసిన ఎక్స్ పోజింగ్ కి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఆ స్థాయిలో షామా సికందర్ రెచ్చిపోయింది. అందుకే, ఈ హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఇక షామా సికందర్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెకి ఆఫర్స్ దక్కుతున్నాయి. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా షామా సికందర్ కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ, ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది. మరి షామా సికందర్ కొత్త అందాల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:ఇదేనా బీజేపీ సమన్యాయం?

- Advertisement -