వీళ్ల మధ్య …15ఏళ్ల అనుబంధం

111
- Advertisement -

2007లో విడుదైలన ఓం శాంతి ఓం సినిమా బాలీవుడ్‌కు పరిచయం అయిన దీపికా పదుకునే. తాజాగా నాలుగోసారి బాలీవుడ్‌ బాద్‌షాతో కలిసి నటిస్తుంది. పాన్ ఇండియాలో లెవలో ప్లాన్ చేసుకుంటున్న యష్‌రాజ్‌ ఫిలింస్. మరో సారి వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూడబోతున్నారు అంటూ షార్‌క్ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

ఓం శాంతి ఓం తర్వాత చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హ్యాపీ ఇయర్‌ తర్వాత మరోసారి వస్తున్నామని తెలిపారు. 15సంవత్సరాల అనుబంధం అంటూ గుర్తు చేసుకున్నారు.

అదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పఠాన్ సినిమాను 2023 జనవరి 25న హిందీ, తమిళం, తెలుగు భాషలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నహాలు చేసుకుంటుంది. బాలీవడ్‌ బాద్‌షా 57వ బర్త్‌డే సందర్భంగా విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులను విశేష ఆదరణ లభించడంతో మూవీ మేకర్స్‌ చాలా సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాడానికి ప్రయత్నిస్తున్నారని బాలీవుడ్‌ టాక్.

ఇవి కూడా చదవండి..

టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న ప్రపంచ సుందరీ

వామ్మో బాలయ్య.. ఇన్ని ఫైట్లా ?

పాన్ ఇండియా హీరోలు..ఇదేం పని ?

- Advertisement -