మొక్కలు నాటిన షాబాద్‌ జెడ్పీటీసీ…

63
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. రోజు రోజు ప్రముఖలు మొక్కలు నాటి వాటి ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి మొక్కలు నాటారు.

ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి అవశ్యకతను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీటీసీ ఛైర్మన్ తీగల అనితా రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

కొవిడ్‌ ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్‌

పెరిగిన బంగారం ధరలు..

- Advertisement -