అమెజాన్‌ ప్రైమ్‌లో సీతారామం!

194
seetaramam
- Advertisement -

క్లాస్ అండ్ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గౌతమ్ వౌదేవ్ మీనన్, హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సీతారామం’లో. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దృశ్యకావ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ నటీనటులు చూడటం ప్రేక్షకులకు కన్నులపండగ కాబోతుంది.

త్వరలోనే సినిమా ట్రైలర్ రిలీజ్ కానుండగా తాజాగా సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఖరారైంది. అమెజాన్ ప్రైమ్‌ లో విడుదల చేయబోతున్నట్టు టాక్.

- Advertisement -