పకడ్బందీగా సింగరేణి మెడికల్ బోర్డు..

34
- Advertisement -

మరింత పకడ్బందీగా సింగరేణి మెడికల్ బోర్డు ప్రక్రియ చేపడతామని సీఎండీ ఎన్‌. బలరాం తెలిపారు. ఏసీబీ ఉన్నతాధికారులతో సీఎండీ బలారం సమీక్ష నిర్వహించారు. మోసగాళ్ల ఆటకట్టించేందుకు రంగంలోకి అవినీతి నిరోధక శాఖ దిగగా ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ విజ్ఞప్తి మేరకు ఏసీబీ ప్రత్యేక నిఘా పెట్టింది..

అక్రమాలు చేసే ఉద్యోగులను డిస్మిస్ చేస్తామని సీఎండీ హెచ్చరికలు జారీ చేశారు. మోసగాళ్లపై క్రిమినల్ కేసులకు వెనకాడబోమని స్పష్టం చేశారు.

Also Read:సలాడ్ తో ఎన్ని ఉపయోగాలో తెలుసా!

- Advertisement -