- Advertisement -
దేశంలో రూ.లక్ష కోట్ల నికర లాభాన్ని సాధించిన తొలిబ్యాంకుగా ఉండటమే తమ లక్ష్యమని SBI ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. వచ్చే 3-5 ఏళ్లలో ఆ మైలురాయిని చేరుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. 2023-24లో 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల నికర లాభాన్ని SBI నమోదు చేసింది. దీంతో లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్తో సమానంగా కస్టమర్ సెంట్రిసిటీకి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
Also Read:KTR: ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇదేనా?
- Advertisement -