సీఎం సహాయనిధికి ఎస్‌బీ ఆర్గానిక్స్ విరాళం..

189
harishrao
- Advertisement -

కరోనా బాధితులను ఆదుకునే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామంలో ఉన్న ఎస్. బి. ఆర్గానిక్ లిమిటెడ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 5 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు మంత్రి హరీష్ రావును కలిసి కంపెనీ డైరెక్టర్ డి.రవిశర్మ ఇవాళ హైదరాబాద్ లో కలిసి ఐదు లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్.బీ. ఆర్గానిక్స్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ ఆపద కాల సమయంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు ఇంకా దాతలు ముందుకు రావాలన్నారు.

- Advertisement -