- Advertisement -
వైద్యులు మరియు వైద్య సిబ్బందిని వేధింపులకు గురిచేసిన సంఘటనల దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు, పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. ఆసుపత్రులలో, కోవిడ్ వైరస్ నిర్ధారణ అయిన రోగుల వద్ద వారికి అవసరమైన పోలీసు భద్రత కల్పించాలని సూచించింది.
కరోనా లక్షణాలు ఉన్న వారిని ఉంచే క్వారన్ టైన్ సెంటర్స్ వద్ద కూడా భద్రత ఏర్పాటు చేయాలన్నారు.ప్రజలలో వ్యాధి యొక్క లక్షణాలను పరీక్షించడానికి వెళ్లే వైద్య సిబ్బందికి కూడా అవసరమైన పోలీసు భద్రత కల్పించాలన్నారు.
- Advertisement -