సాట్స్‌లో కారుణ్య నియామకాలు…

713
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATS) లో 2007 నుండి ఇప్పటి వరకు పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది.

తెలంగాణ కు చెందిన మరణించిన ఉద్యోగుల వారసులకు 2007 నుండి పెండింగులో ఉన్న కారుణ్య నియమాకాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మానవత దృక్పధంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవ, కృషి ఫలితంగా 20 మంది మరణించిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియమకాల పత్రాలను అందించారు.

trs

ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్ శ్రీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, సంగీత, నాటక అకాడెమీ ఛైర్మన్ శ్రీ బాద్మి శివ కుమార్, స్పోర్ట్స్ M D శ్రీ దినకర్ బాబు, స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి సుజాత మరియు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

SATS green signal for compassionate appointments quota …SATS green signal for compassionate appointments quota

trs trs

- Advertisement -