ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన సంతోష్.. మన గ్రహం అందమైనది ఇది అందరి ఉమ్మడి నిధి. చెట్లను నాటడం, పరిసరాలను శుభ్రపరచూకోవడం, అవగాహన పెంచడం ద్వారా, మనం పెద్ద మార్పుకు నాంది పలకవచ్చు అన్నారు.
పచ్చదనాన్ని పునరుద్ధరించడంలో శ్రీ కేసీఆర్ గారి ఆదర్శప్రాయమైన ప్రయత్నాల నుండి ప్రేరణ పొంది, తరతరాలుకు పచ్చదనం, ప్రకాశవంతమైన భవిష్యత్తును నిర్మిద్దాం అని పిలుపునిచ్చారు.
Happy #EarthDay🌎! Our planet’s beauty is a shared treasure. By planting trees, cleaning surroundings and raising awareness, we can spark big transformations. Inspired by Sri KCR garu’s exemplary efforts in restoring greenery, let’s build a greener, brighter future for… pic.twitter.com/UucIqAAtJS
— Santosh Kumar J (@SantoshKumarBRS) April 22, 2025
Also Read:పీసీసీ చీఫ్‌పై నిరంజన్ రెడ్డి ఫైర్

