పర్యావరణాన్ని కాపాడుకుందాం: సంతోష్

4
- Advertisement -

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. న్యూ ఇయర్ సందర్భంగా మొక్కలు ..ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి #GreenIndiaChallengeలో భాగంగా ప్రతి ఒక్కరూ తనతో చేరి మార్పు తీసుకురావడంలో సాయపడాలన్నారు.

Also Read:‘పాంచ్ మినార్’…ఫస్ట్ లుక్

- Advertisement -