పర్యావరణ యోధుడు..వనజీవి రామయ్య

19
- Advertisement -

ప్రకృతి రక్షణకు జీవితాన్ని అర్పించిన మేధావి, నిజమైన పర్యావరణ యోధుడు పద్మశ్రీ వనజీవి రామయ్య అన్నారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్.

ఇయన ఇకలేరన్న వార్త మనసును కలిచివేసిందన్నారు. వృక్షార్పణం మరియు పర్యావరణ పరిరక్షణలో చేసిన సేవలు అనతికాలం పాటు గుర్తుండే గొప్ప ప్రేరణగా నిలిచిపోతాయి… ఆయన కుటుంబానికి హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం అన్నారు.

Also Read:వనజీవి రామయ్య కన్నుమూత..

- Advertisement -