శాంసంగ్‌ గెలాక్సీ ఎం51..ఫీచర్స్ ఇవే!

448
samsung

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త మోడల్‌ ఎం51ని మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. కెమెరా, బ్యాటరీ సామర్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ గెలాక్సీ ఎం 51 ఫోన్‌ని రిలీజ్‌ చేసింది.

రెండు వేరియంట్లలో 7000mah బ్యాటరీ సామర్ధ్యంతో అందుబాటులోకి వచ్చింది. 6జీబీ వెరియెంట్ ధర రూ.24,999 కాగా 8జీబీ వేరియెంట్ ఫోన్ ధర రూ.26,999గా ఉంది. అమెజాన్‌, శాంసంగ్‌.కామ్‌లలో ఫోన్ అందుబాటులో ఉండగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఉపయోగించి పలు ఆఫర్లతో లభించనుంది. సెప్టెంబర్‌ 18 నుంచి సెప్టెంబర్‌ 20 మధ్య ఈ స్కీమ్‌ వర్తించనుంది.

గెలాక్సీ ఎం51 ఫీచర్స్‌:

డిస్‌ప్లే:6.70 అంగుళాలు

ప్రాసెసర్‌: క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 730జీ

ఫ్రంట్‌ కెమెరా:32 మెగా పిక్సల్‌

రియర్‌ కెమెరా: 64+12+5+5 మెగా పిక్సల్‌

ర్యామ్‌:6జీబీ,8జీబీ

స్టోరేజ్‌:128జీబీ

బ్యాటరీకెపాసిటీ:7000mAh

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10