రోజు సెక్స్‌ కావాలట..!

1037
Samantha wants sex everyday
- Advertisement -

పెళ్లి టైం దగ్గరపడుతున్నా కొద్ది సమంత మరీ బోల్డ్‌గా తయారవుతోంది.. ఈ మధ్యనే ఓ మ్యాగ‌జైన్ కోసం స‌మంత ఓ ఫోటో షూట్ చేసింది. అంతేకాదు విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అంతే బోల్డ్‌ గా ఠక్కున సమాధానాలు చెప్పేసింది.. పెళ్లి గురించి మాట్లాడుతూ.. మా పెళ్లి గురించి మా కంటే ఎక్కువగా అభిమానులే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలిపింది..

Chaitu -Samantha Wedding on Goa ఇక ఫుడ్‌ ఆర్ సెక్స్‌ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత మోహమాటం లేకుండా జవాబిచ్చింది. ఓ రోజు తినకుండానైనా ఉండొచ్చన్న సమంత.. ఆ ఆకలిని మాత్రం రోజు తీర్చుకోవాల్సిందేనని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక సమంత ప్రస్తుతం రంగస్థలం సినిమాలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం అదృష్టమన్న సమంత సినిమా షూటింగ్ క్లిష్టమైన వాతావరణంలో జరుగుతుందోన్నారు.

I Love Cating says Samantha

మరోవైపు షాపింగ్‌ మాల్‌లో కాసేపు సందడి చేస్తే చాలు లక్షలు వచ్చిపడుతుంటాయి సమంతకి. బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారినా కాసుల వర్షం కురుస్తుంది. అందరిలానే సమంత కూడా నాలుగు చేతులా సంపాదిస్తోంది. అయితే అందులోంచి కొంత సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడుతోంది సమంత. ఇక ఈ అమ్మ‌డు అక్టోబ‌ర్ 6 న నాగ చైత‌న్య‌తో వివాహం చేసుకునేందుకు సిద్ధ‌మైంది. గోవా వేదిక‌గా మూడు రోజుల పాటు వీరి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం. కాగా సమంత ప్రస్తుతం రామ్‌చరణ్‌తో రంగస్థలం సినిమాలో నటిస్తుంది. చేతిలో మరికొన్ని సినిమాలున్నాయి. పెళ్లిలోపు అన్నీ ఫినిష్ చేసుకొని.. ఓ రెండు నెలల పాటు హనీమూన్‌ టూర్‌కు ప్లాన్ చేసిందట సమంత

- Advertisement -