ఆ కుర్ర హీరోతో చెట్టపట్టాల్

22
- Advertisement -

ఆమె తాజాగా హిట్ అందుకుంది. పైగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతుంది. ఎందుకో విడాకులు తర్వాత ఆమె జీవితం అనారోగ్యంలో చిక్కుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా.. సినిమాలు మాత్రం చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా కూడా ఓ హిట్ అందుకుంది. ఇప్పుడు ఆమె ఓ హీరోతో చెట్టపట్టాలు వేసుకుని తిరగడం కామన్ అయిపోయిందట. హీరోకి రౌడీ హీరో అనే ఇమేజ్ ఉంది. ఇలాంటి హీరో.. ఆ స్టార్ హీరోయిన్ తో కలిసిపోవడమే వెరైటీ. అదేంటో బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్లు కుర్ర హీరోలను ఎక్కువ ఇష్టపడతారు.

పైగా ఈ మధ్య అంతా యంగ్ హీరోలే. స్టార్ హీరోల లెవెల్ కాకున్నా.. కుర్ర హీరోలు కూడా కాస్త నిండుగానే ఉంటున్నారు. పైగా బాగానే సంపాదిస్తున్నారు. దీనికితోడు ఈ రౌడీ హీరోకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా తన మాజీ భర్త కంటే కూడా ఈ రౌడీ హీరోకే ఎక్కువ డిమాండ్ ఉంది. బహుశా ఈ అంశమే ఆ స్టార్ హీరోయిన్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆ స్టార్ హీరోయిన్ ఆ కుర్ర హీరోకి బాగా దగ్గర అయ్యింది.

Also Read:కోటి సాయం.. విజయ్ దేవరకొండ గ్రేట్

దీనికితోడు వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలో కూడా కొన్ని లిప్ లాక్ లు, అలాగే కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయి. ఈ సన్నివేశాల్లో కలిసి నటించే క్రమంలో ఇద్దరూ తెలియకుండానే బాగా దగ్గర అయ్యారు. ఆ చనువు కాస్త.. రిలేషన్ కి దారి తీసింది. ఎలాగూ మన కుర్ర హీరో కూడా కాస్త రసికుడే అట.. కుర్రాడు కదా..అమ్మాయిలు అంటే కాస్త ఎక్కువ ఇష్టమే అని టాక్. పైగా ఈ అమ్మడు కూడా బోల్డ్ లైఫ్ ను బాగా ఇష్టపడుతుంది. మొత్తమ్మీద వారిద్దరి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also Read:పిక్ టాక్ : కుర్ర హృదయాలు విలవిల

- Advertisement -