సలార్ 2…మేలో స్టార్ట్!

26
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ చిత్రం ‘సలార్’. సలార్‌తో హిట్ కొట్టిన ప్రభాస్ …ప్రస్తుతం సలార్ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 2025లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సినిమాకి “సలార్ శౌర్యంగపర్వం” ని మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదట్లో కాస్ట్ లేట్ గా స్టార్ట్ అవుతుంది అని టాక్ రాగా కొన్ని పరిస్థితులు రీత్యా వెంటనే మొదలవుతుంది అని కన్ఫర్మ్ అయ్యింది.

సినిమా షూటింగ్ మే నుండి ప్రారంభం కాగా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. ఆల్రెడీ పార్ట్ 2 సంబంధించి కొంతమేర షూట్ కంప్లీట్ చేశారు.

Also Read:పుష్ప 2..క్రేజీ అప్‌డేట్

- Advertisement -