Prabhas:సలార్ ట్రైలర్

32
- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సలార్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ట్రైలర్ వచ్చేసింది. దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో విడదీయలేని స్నేహముండేది..అంటూ సాగే డైలాగ్స్‌ షురూ అయింది ట్రైలర్‌. నీ కోసం ఎరైనా అవుతా.. సొరైనా అవుతానంటూ.. సలార్‌కు స్నేహితుడికి మధ్య వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

Also Read:సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో.. “వధువు”

నేనుండగా నా కొడుకు వరదరాజమన్నార్‌ను దొరగా చూడాలనేదే నా కోరిక అంటున్నాడు జగ్గూభాయ్‌. మొత్తానికి సినిమాలో ప్రతీ క్యారెక్టర్‌ ఎలివేషన్‌ ఓ రేంజ్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. డిసెంబర్ 22న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ట్రైలర్‌తో అంచనాలను పెంచేశాడు ప్రభాస్. మీరు ట్రైలర్‌పై లుక్కేయండి..

- Advertisement -