4న తెలంగాణ కేబినెట్ స‌మావేశం..

32
- Advertisement -

డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. 4వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు తెలంగాణ సీఎంవో ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్‌ని పక్కన పెడితే బీఆర్ఎస్ గెలవడం ఖాయమని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

Also Read:సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో.. “వధువు”

- Advertisement -