టీఎస్‌పీఎస్సీ తాత్కాలిక ఛైర్మన్‌గా ప్రొ చింతా సాయిలు

327
sailu chintha
- Advertisement -

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీఎస్‌పీఎస్‌సీ) తాత్కాలిక చైర్మన్‌గా ప్రొఫెస‌ర్‌ చింతా సాయిలు నియమితులయ్యారు. పూర్తిస్థాయి చైర్మన్‌ను నియామకం జరిగే వరకు సాయిలు ఈ పదవీలో కొనసాగనున్నారు. ప్రస్తుత తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న కృష్ణారెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో సాయిలు తాత్కాలిక చైర్మన్‌గా నియమితులయ్యారు. గత డిసెంబర్‌ నుంచి టీఎస్‌సీఎస్‌సీ తాత్కాలిక చైర్మన్‌తో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -