మొక్కలు నాటిన సినీ గేయ రచయిత సాధనాల వెంకటస్వామి..

153
sadanala
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మెట్టుగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటారు సినీ గేయ రచయిత సాధనాల వెంకట స్వామి…..రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని సినీ గేయ రచయిత సాధనాల వెంకట స్వామి తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సినీ హీరో కిరణ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మెట్టుగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటిన సినీ గేయ రచయిత సాధనాల వెంకట స్వామి…అనంతరం మాట్లాడుతు మరో ముగ్గురు (సినీ నిర్మాత ఫణి రాజ్ , సినీ దర్శకులు విజయనంద్ , చేబ్రోలు రామ్ మోహన్ రావు )లు కూడా మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ స్వీకరించాలని కోరారు.

- Advertisement -