లేడీ జహీర్‌..వీడియో షేర్ చేసిన సచిన్

1
- Advertisement -

రాజస్థాన్ కు చెందిన చిన్నారి సుశీల మీనా బౌలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సుశీల బౌలింగ్‌పై ప్రశంసలు గుప్పించారు సచిన్.

జహీర్ ఖాన్ తరహాలోని స్పీడ్, అలాగే బౌలింగ్ యాక్షన్ అచ్చు గుద్దినట్టు ఉందని మెచ్చుకున్నారు సచిన్. ఆమె బౌలింగ్ కు తాను ఇంప్రెస్ అయ్యానని…అలాగే ఆ వీడియోను జహీర్ ఖాన్ కు షేర్ చేశాడు.

జహీర్ ఖాన్… అచ్చం నీ లాగానే బౌలింగ్ చేస్తోంది… ఒకసారి చూడు అంటూ సచిన్ ట్వీట్ చేయగా ఈ వీడియో వైరల్‌గా మారింది. సచిన్ ట్వీట్ కు స్పందించారు జహీర్.

 

Also Read: అభిమానులకు పవన్ చురకలు

- Advertisement -