గాయత్రీ హిల్స్‌కు మంచినీటి సౌకర్యం..

295
sabitha indrareddy
- Advertisement -

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మామిడిపల్లి గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మ వారి ఉద్యానవనం, మరియు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ,19, 31 వ డివిజన్ లోని గాయత్రీ హిల్స్ ,బాలాజీ నగర్ ఫేస్1 మంచి నీటి పైపు లైన్‌ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, స్ధానిక ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -