- Advertisement -
హైదరాబాద్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ bhavachi హోటల్ నిర్వాహకులు వీరంగం సృష్టించారు. తనిఖీలకు వెళ్లిన స్మైల్ టీం అధికారులపై దాడి చేశారు. పలువురు బాల కార్మికులతో పని చేయిస్తున్నారు సమాచారం రావడంతో తనిఖీలకు వెళ్లిన అధికారులపై బూతులు తిడుతూ దాడికి యత్నం చేశారు.
స్మైల్ టీం అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని హోటల్ నిర్వాహకులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
- Advertisement -