30న రైతు భరోసా నిధుల విడుదల

3
- Advertisement -

ఈ నెల 30న ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం కింద “రైతు భరోసా” నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిరలో జరిగే భారీ రైతు సమ్మేళనం వేదికగా రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనున్నారు. అలాగే, ఈ వానాకాలం సీజన్‌లో మార్కెట్ డిమాండ్‌ను బట్టి BPT 5204, RNR 15048 సహా 7 రకాల సన్న వడ్లకు బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించారు.

Also Read:అమెరికా-ఇరాన్..చారిత్రాత్మక శాంతి ఒప్పందం

- Advertisement -