థియేటర్ సిబ్బందిని చితకబాదిన ఎన్టీఆర్ ఫ్యాన్స్

9
- Advertisement -

కడపలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, రాజా థియేటర్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగడంతో.. కొంతమంది ఫ్యాన్స్ సిబ్బందిని చితకబాదారు. టికెట్స్ లేకుండానే ఫ్యాన్స్ థియేటర్లోకి దూసుకొచ్చిన క్రమంలో వాగ్వాదం జరిగింది.. దీంతో నిర్వాహకులు షోను నిలిపేశారు. స్థానిక పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా దేవర 7000 థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి హిట్ కొట్టారని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఎన్టీఆర్ నటన సినిమాకే హైలైట్ అని సంబరాలు చేస్తున్నారు.

Also Read:Bigg Boss 8 Telugu:ఈ సీజన్‌ 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

- Advertisement -