ఆర్ఆర్ఆర్ ట్రైలర్..అదిరే రికార్డు

181
rrr
- Advertisement -

రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

కేవలం 6 గంటల 15 నిమిషాల టైం మాత్రమే తీసుకుని 10 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఇది వరకు బాహుబలి 2 ట్రైలర్ 8 గంటల 7 నిమిషాల టైం కి 10 మిలియన్ వ్యూస్ ని అందుకోగా… వకీల్ సాబ్ ట్రైలర్ 12 గంటల 10 నిమిషాల టైంకి ఈ బెంచ్ మార్క్ ని అందుకుంది.

రీసెంట్ గా వచ్చిన పుష్ప ట్రైలర్ ప‌ది మిలియ‌న్ వ్యూస్ అందుకునేందుకు 16 గంటల టైం తీసుకుంది. ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ కేవలం 7 గంటల్లోనే టాలీవుడ్‌ ఫాస్టెస్ట్‌ 1 మిలియన్‌ లైక్డ్‌ ట్రయిలర్‌గా ఆల్‌టైమ్‌ రికార్డును సాధించింది.

- Advertisement -