ఆర్ఆర్ఆర్…ట్రైలర్ రిలీజ్

42
rrr

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

థియేట‌ర్స్‌లో విడుద‌లైన ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ త‌మ పాత్ర‌లలో ఒదిగిపోయి అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌రిచార‌ని కామెంట్స్ పెడుతున్నారు. ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి…

RRR Trailer (Telugu) - NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt | SS Rajamouli | Jan 7th 2022