- Advertisement -
బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి చేస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్ చరణ్ లుక్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ఎన్టీఆర్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.
కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ ను పరిచయం చేసింది చిత్రయూనిట్. వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి.. అంటూ చెర్రీ వాయిస్ తో ఉన్న ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ భీమ్ టీజర్ అదుర్స్ . నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీం అంటూ చరణ్ ఈ పాత్రను పరిచయం చేశాడు.
- Advertisement -