ఆసీస్‌లో రోహిత్..14 రోజుల క్వారంటైన్‌!

78
rohith

భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 17 నుండి తొలి టెస్టు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే టీమిండియాలో విరాట్ అందుబాటులో ఉండటం లేదు. అయితే రోహిత్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

ఇటీవలె ఫిట్ నెస్‌ టెస్టులో పాసైన రోహిత్ ఆసీస్ చేరుకున్నాడు. 14 రోజుల క్వారంటైన్‌ అనంతరం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టనున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

క్వారంటైన్ నిబంధ‌న‌ల కార‌ణంగా రోహిత్ తొలి రెండు టెస్టుల‌కు దూరం కానున్నాడు. జ‌న‌వ‌రి 7న సిడ్నీలో ప్రారంభ‌మ‌య్యే మూడో టెస్ట్ స‌మ‌యానికి రోహిత్ టీమ్‌కు అందుబాటులో ఉంటాడు.